The Quran in Telugu - Surah Maun translated into Telugu, Surah Al-Maun in Telugu. We provide accurate translation of Surah Maun in Telugu - التيلجو, Verses 7 - Surah Number 107 - Page 602.
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ (1) తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా |
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ (2) అతడే అనాథులను కసరి కొట్టేవాడు |
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ (3) మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు |
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ (4) కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు |
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ (5) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో |
الَّذِينَ هُمْ يُرَاءُونَ (6) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో) |
وَيَمْنَعُونَ الْمَاعُونَ (7) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో |