The Quran in Telugu - Surah Kafirun translated into Telugu, Surah Al-Kafirun in Telugu. We provide accurate translation of Surah Kafirun in Telugu - التيلجو, Verses 6 - Surah Number 109 - Page 603.
قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ (1) ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా |
لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ (2) మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను |
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ (3) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు |
وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ (4) మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను |
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ (5) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు |
لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ (6) మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు |