The Quran in Telugu - Surah Tin translated into Telugu, Surah At-Tin in Telugu. We provide accurate translation of Surah Tin in Telugu - التيلجو, Verses 8 - Surah Number 95 - Page 597.
بِّسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ وَالتِّينِ وَالزَّيْتُونِ (1) అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా |
وَطُورِ سِينِينَ (2) సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా |
وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ (3) ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా |
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ (4) వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము |
ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ (5) తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ (6) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది |
فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ (7) అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు |
أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ (8) ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా |