The Quran in Telugu - Surah Qadr translated into Telugu, Surah Al-Qadr in Telugu. We provide accurate translation of Surah Qadr in Telugu - التيلجو, Verses 5 - Surah Number 97 - Page 598.
بِّسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ (1) నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము |
وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ (2) మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు |
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ (3) ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది |
تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ (4) ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు |
سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ (5) ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది |