The Quran in Telugu - Surah Al Fil translated into Telugu, Surah Al-Fil in Telugu. We provide accurate translation of Surah Al Fil in Telugu - التيلجو, Verses 5 - Surah Number 105 - Page 601.
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ (1) ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా |
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ (2) ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా |
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ (3) మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు |
تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ (4) అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి |
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ (5) ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు |