The Quran in Telugu - Surah Ikhlas translated into Telugu, Surah Al-Ikhlas in Telugu. We provide accurate translation of Surah Ikhlas in Telugu - التيلجو, Verses 4 - Surah Number 112 - Page 604.
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (1) ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు |
اللَّهُ الصَّمَدُ (2) అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు |
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ (3) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు |
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ (4) మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు |