The Quran in Telugu - Surah Falaq translated into Telugu, Surah Al-Falaq in Telugu. We provide accurate translation of Surah Falaq in Telugu - التيلجو, Verses 5 - Surah Number 113 - Page 604.
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ (1) ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను |
مِن شَرِّ مَا خَلَقَ (2) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి |
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ (3) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో |
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ (4) మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి |
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ (5) మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో |