The Quran in Telugu - Surah An Nas translated into Telugu, Surah An-Nas in Telugu. We provide accurate translation of Surah An Nas in Telugu - التيلجو, Verses 6 - Surah Number 114 - Page 604.

| قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (1) ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను |
| مَلِكِ النَّاسِ (2) మానవుల సార్వభౌముడు |
| إِلَٰهِ النَّاسِ (3) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు) |
| مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ (4) కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి |
| الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ (5) ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో |
| مِنَ الْجِنَّةِ وَالنَّاسِ (6) వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు |