The Quran in Telugu - Surah Al Asr translated into Telugu, Surah Al-Asr in Telugu. We provide accurate translation of Surah Al Asr in Telugu - التيلجو, Verses 3 - Surah Number 103 - Page 601.
وَالْعَصْرِ (1) కాలం సాక్షిగా |
إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ (2) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప |