×

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని 103:3 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Asr ⮕ (103:3) ayat 3 in Telugu

103:3 Surah Al-‘Asr ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Asr ayat 3 - العَصر - Page - Juz 30

﴿إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ ﴾
[العَصر: 3]

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప

❮ Previous Next ❯

ترجمة: إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر, باللغة التيلجو

﴿إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر﴾ [العَصر: 3]

Abdul Raheem Mohammad Moulana
kani visvasinci, satkaryalu cesevaru mariyu okarikokaru satyanni bodhincukune varu mariyu okarikokaru sahananni (sthairyanni) bodhincukune varu tappa
Abdul Raheem Mohammad Moulana
kāni viśvasin̄ci, satkāryālu cēsēvāru mariyu okarikokaru satyānni bōdhin̄cukunē vāru mariyu okarikokaru sahanānni (sthairyānni) bōdhin̄cukunē vāru tappa
Muhammad Aziz Ur Rehman
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek