×

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి 27:76 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:76) ayat 76 in Telugu

27:76 Surah An-Naml ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 76 - النَّمل - Page - Juz 20

﴿إِنَّ هَٰذَا ٱلۡقُرۡءَانَ يَقُصُّ عَلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَكۡثَرَ ٱلَّذِي هُمۡ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[النَّمل: 76]

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది

❮ Previous Next ❯

ترجمة: إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون, باللغة التيلجو

﴿إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون﴾ [النَّمل: 76]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, i khur'an israyil santati varu vibhedistu vunna pekku visayala vastavanni variki teluputunnadi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ī khur'ān isrāyīl santati vāru vibhēdistū vunna pekku viṣayāla vāstavānni vāriki teluputunnadi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ ఇస్రాయీలు వంశీయులకు వారు విభేదించుకునే ఎన్నో విషయాల (లోని వాస్తవికత)ను విడమరచి చెబుతున్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek