×

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే 54:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:22) ayat 22 in Telugu

54:22 Surah Al-Qamar ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 22 - القَمَر - Page - Juz 27

﴿وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ ﴾
[القَمَر: 22]

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా

❮ Previous Next ❯

ترجمة: ولقد يسرنا القرآن للذكر فهل من مدكر, باللغة التيلجو

﴿ولقد يسرنا القرآن للذكر فهل من مدكر﴾ [القَمَر: 22]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki memu i khur'an nu hitabodha grahincatam kosam sulabham cesamu, ayite hitabodhanu svikarincevadu evadaina unnada
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki mēmu ī khur'ān nu hitabōdha grahin̄caṭaṁ kōsaṁ sulabhaṁ cēśāmu, ayitē hitabōdhanu svīkarin̄cēvāḍu evaḍainā unnāḍā
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునేందుకుగాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek