×

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలోనున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, 61:1 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:1) ayat 1 in Telugu

61:1 Surah As-saff ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 1 - الصَّف - Page - Juz 28

﴿سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[الصَّف: 1]

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలోనున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: سبح لله ما في السموات وما في الأرض وهو العزيز الحكيم, باللغة التيلجو

﴿سبح لله ما في السموات وما في الأرض وهو العزيز الحكيم﴾ [الصَّف: 1]

Abdul Raheem Mohammad Moulana
akasalalonunna samastamu mariyu bhumilonunna samastamu, allah pavitratanu koniyadutu untayi. Mariyu ayane sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
ākāśālalōnunna samastamū mariyu bhūmilōnunna samastamū, allāh pavitratanu koniyāḍutū uṇṭāyi. Mariyu āyanē sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన సర్వశక్తుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek