Quran with Telugu translation - Surah Al-Furqan ayat 67 - الفُرقَان - Page - Juz 19
﴿وَٱلَّذِينَ إِذَآ أَنفَقُواْ لَمۡ يُسۡرِفُواْ وَلَمۡ يَقۡتُرُواْ وَكَانَ بَيۡنَ ذَٰلِكَ قَوَامٗا ﴾
[الفُرقَان: 67]
﴿والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما﴾ [الفُرقَان: 67]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite kharcu cesetappudu anavasara kharcu gani leka lobhatvam gani ceyakunda, i rendinti madhya mitanga untaro |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē kharcu cēsēṭappuḍu anavasara kharcu gānī lēka lōbhatvaṁ gānī cēyakuṇḍā, ī reṇḍiṇṭi madhya mitaṅgā uṇṭārō |
Muhammad Aziz Ur Rehman వారు – ఖర్చుపెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా – రెండింటికీ మధ్య – సమతూకాన్ని పాటిస్తారు |