×

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన ఇస్మాయీల్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను వాగ్దానాలను 19:54 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:54) ayat 54 in Telugu

19:54 Surah Maryam ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 54 - مَريَم - Page - Juz 16

﴿وَٱذۡكُرۡ فِي ٱلۡكِتَٰبِ إِسۡمَٰعِيلَۚ إِنَّهُۥ كَانَ صَادِقَ ٱلۡوَعۡدِ وَكَانَ رَسُولٗا نَّبِيّٗا ﴾
[مَريَم: 54]

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన ఇస్మాయీల్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను వాగ్దానాలను సత్యం చేసే (నెరవేర్చే) వాడు మరియు ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త

❮ Previous Next ❯

ترجمة: واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا, باللغة التيلجو

﴿واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا﴾ [مَريَم: 54]

Abdul Raheem Mohammad Moulana
Mariyu i grantham (khur'an) lo vaccina ismayil gathanu prastavincu. Niscayanga, atanu vagdanalanu satyam cese (neraverce) vadu mariyu oka sandesaharudu mariyu oka pravakta
Abdul Raheem Mohammad Moulana
Mariyu ī granthaṁ (khur'ān) lō vaccina ismāyīl gāthanu prastāvin̄cu. Niścayaṅgā, atanu vāgdānālanu satyaṁ cēsē (neravērcē) vāḍu mariyu oka sandēśaharuḍu mariyu oka pravakta
Muhammad Aziz Ur Rehman
ఈ గ్రంథంలో ఇస్మాయీలు వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు. మా తరఫున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek