×

అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృద్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు), పాపిష్టుడు 2:276 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:276) ayat 276 in Telugu

2:276 Surah Al-Baqarah ayat 276 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 276 - البَقَرَة - Page - Juz 3

﴿يَمۡحَقُ ٱللَّهُ ٱلرِّبَوٰاْ وَيُرۡبِي ٱلصَّدَقَٰتِۗ وَٱللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ ﴾
[البَقَرَة: 276]

అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృద్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు), పాపిష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: يمحق الله الربا ويربي الصدقات والله لا يحب كل كفار أثيم, باللغة التيلجو

﴿يمحق الله الربا ويربي الصدقات والله لا يحب كل كفار أثيم﴾ [البَقَرَة: 276]

Abdul Raheem Mohammad Moulana
Allah vaddi (adayanni) nasimpajestadu mariyu danadharmalu (cesevariki) vrd'dhinosangutadu. Mariyu satyatiraskarudu (krtaghnudu), papistudu ayina vyaktini allah premincadu
Abdul Raheem Mohammad Moulana
Allāh vaḍḍī (ādāyānni) naśimpajēstāḍu mariyu dānadharmālu (cēsēvāriki) vr̥d'dhinosaṅgutāḍu. Mariyu satyatiraskāruḍu (kr̥taghnuḍu), pāpiṣṭuḍu ayina vyaktini allāh prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్‌ సుతరామూ ప్రేమించడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek