×

ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి 2:275 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:275) ayat 275 in Telugu

2:275 Surah Al-Baqarah ayat 275 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 275 - البَقَرَة - Page - Juz 3

﴿ٱلَّذِينَ يَأۡكُلُونَ ٱلرِّبَوٰاْ لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ ٱلَّذِي يَتَخَبَّطُهُ ٱلشَّيۡطَٰنُ مِنَ ٱلۡمَسِّۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُوٓاْ إِنَّمَا ٱلۡبَيۡعُ مِثۡلُ ٱلرِّبَوٰاْۗ وَأَحَلَّ ٱللَّهُ ٱلۡبَيۡعَ وَحَرَّمَ ٱلرِّبَوٰاْۚ فَمَن جَآءَهُۥ مَوۡعِظَةٞ مِّن رَّبِّهِۦ فَٱنتَهَىٰ فَلَهُۥ مَا سَلَفَ وَأَمۡرُهُۥٓ إِلَى ٱللَّهِۖ وَمَنۡ عَادَ فَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 275]

ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితి వలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: "వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!" అని చెప్పడం. కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (హలాల్) చేశాడు మరియు వడ్డీని నిషిద్ధం (హరామ్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసులవుతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: الذين يأكلون الربا لا يقومون إلا كما يقوم الذي يتخبطه الشيطان من, باللغة التيلجو

﴿الذين يأكلون الربا لا يقومون إلا كما يقوم الذي يتخبطه الشيطان من﴾ [البَقَرَة: 275]

Abdul Raheem Mohammad Moulana
evaraite vaddi tintaro! Vari sthiti (punarut'thana dinamuna) saitan takadam valla bhramaparacabadina vyakti sthiti vale untundi. Idi endukante! Varu: "Vyaparam kuda vaddi lantide!" Ani ceppadam. Kani allah vyaparanni dharma sam'matam (halal) cesadu mariyu vaddini nisid'dham (haram) cesadu. Kanuka tana prabhuvu cesina i hitabodha andina vyakti munmundu vaddi tinatam tyajiste, atadu purvam tinnadedo tinnadu. Atadi vyavaharamanta allah ke cendutundi. (I adesam taruvata i durvyavaharaniki) palpadevaru narakavasulavutaru. Akkada varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
evaraitē vaḍḍī tiṇṭārō! Vāri sthiti (punarut'thāna dinamuna) ṣaitān tākaḍaṁ valla bhramaparacabaḍina vyakti sthiti vale uṇṭundi. Idi endukaṇṭē! Vāru: "Vyāpāraṁ kūḍā vaḍḍī lāṇṭidē!" Ani ceppaḍaṁ. Kāni allāh vyāpārānni dharma sam'mataṁ (halāl) cēśāḍu mariyu vaḍḍīni niṣid'dhaṁ (harām) cēśāḍu. Kanuka tana prabhuvu cēsina ī hitabōdha andina vyakti munmundu vaḍḍī tinaṭaṁ tyajistē, ataḍu pūrvaṁ tinnadēdō tinnāḍu. Ataḍi vyavahāramantā allāh kē cendutundi. (Ī ādēśaṁ taruvāta ī durvyavahārāniki) pālpaḍēvāru narakavāsulavutāru. Akkaḍa vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్‌ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek