×

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, 20:80 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:80) ayat 80 in Telugu

20:80 Surah Ta-Ha ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 80 - طه - Page - Juz 16

﴿يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ قَدۡ أَنجَيۡنَٰكُم مِّنۡ عَدُوِّكُمۡ وَوَٰعَدۡنَٰكُمۡ جَانِبَ ٱلطُّورِ ٱلۡأَيۡمَنَ وَنَزَّلۡنَا عَلَيۡكُمُ ٱلۡمَنَّ وَٱلسَّلۡوَىٰ ﴾
[طه: 80]

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: يابني إسرائيل قد أنجيناكم من عدوكم وواعدناكم جانب الطور الأيمن ونـزلنا عليكم, باللغة التيلجو

﴿يابني إسرائيل قد أنجيناكم من عدوكم وواعدناكم جانب الطور الأيمن ونـزلنا عليكم﴾ [طه: 80]

Abdul Raheem Mohammad Moulana
o israyil santati varalara! Vastavaniki memu, mim'malni mi satruvu nundi vimukti kaliginci, tur parvatapu kudivaipuna mito vagdanam cesi, mipai manna mariyu salvalanu avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
ō isrāyīl santati vāralārā! Vāstavāniki mēmu, mim'malni mī śatruvu nuṇḍi vimukti kaligin̄ci, tūr parvatapu kuḍivaipuna mītō vāgdānaṁ cēsi, mīpai manna mariyu salvālanu avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
ఓ ఇస్రాయీలు వంశీయులారా! చూడండి! మేము మిమ్మల్ని మీ శత్రువు చెరనుండి విడిపించాము. తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము.మీపై ‘మన్న్‌’ మరియు ‘సల్వా’ లను అవతరింపజేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek