×

(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి, అందు తలబిరుసుతనం చేయకండి, 20:81 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:81) ayat 81 in Telugu

20:81 Surah Ta-Ha ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 81 - طه - Page - Juz 16

﴿كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡ وَلَا تَطۡغَوۡاْ فِيهِ فَيَحِلَّ عَلَيۡكُمۡ غَضَبِيۖ وَمَن يَحۡلِلۡ عَلَيۡهِ غَضَبِي فَقَدۡ هَوَىٰ ﴾
[طه: 81]

(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి, అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు

❮ Previous Next ❯

ترجمة: كلوا من طيبات ما رزقناكم ولا تطغوا فيه فيحل عليكم غضبي ومن, باللغة التيلجو

﴿كلوا من طيبات ما رزقناكم ولا تطغوا فيه فيحل عليكم غضبي ومن﴾ [طه: 81]

Abdul Raheem Mohammad Moulana
(inka ila annamu): "Memu miku prasadincina manci aharapadarthalanu tinandi, andu talabirusutanam ceyakandi, ala ceste na agrahaniki guri kagalaru. Na agrahaniki guri ayinavadu tappaka nasanamavutadu
Abdul Raheem Mohammad Moulana
(iṅkā ilā annāmu): "Mēmu mīku prasādin̄cina man̄ci āhārapadārthālanu tinaṇḍi, andu talabirusutanaṁ cēyakaṇḍi, alā cēstē nā āgrahāniki guri kāgalaru. Nā āgrahāniki guri ayinavāḍu tappaka nāśanamavutāḍu
Muhammad Aziz Ur Rehman
మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి. అందులో మితి మీరకండి. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek