×

మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. 33:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:2) ayat 2 in Telugu

33:2 Surah Al-Ahzab ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 2 - الأحزَاب - Page - Juz 21

﴿وَٱتَّبِعۡ مَا يُوحَىٰٓ إِلَيۡكَ مِن رَّبِّكَۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[الأحزَاب: 2]

మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: واتبع ما يوحى إليك من ربك إن الله كان بما تعملون خبيرا, باللغة التيلجو

﴿واتبع ما يوحى إليك من ربك إن الله كان بما تعملون خبيرا﴾ [الأحزَاب: 2]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu taraphu nundi nipai avatarimpa jeyabadina divyajnanam (vahini) matrame anusarincu. Niscayanga, allah miru cesedanta erugunu
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu taraphu nuṇḍi nīpai avatarimpa jēyabaḍina divyajñānaṁ (vahīni) mātramē anusarin̄cu. Niścayaṅgā, allāh mīru cēsēdantā erugunu
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు తరఫు నుంచి నీవద్దకు వచ్చే వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek