×

ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల 33:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:1) ayat 1 in Telugu

33:1 Surah Al-Ahzab ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 1 - الأحزَاب - Page - Juz 21

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ ٱتَّقِ ٱللَّهَ وَلَا تُطِعِ ٱلۡكَٰفِرِينَ وَٱلۡمُنَٰفِقِينَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا ﴾
[الأحزَاب: 1]

ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي اتق الله ولا تطع الكافرين والمنافقين إن الله كان عليما, باللغة التيلجو

﴿ياأيها النبي اتق الله ولا تطع الكافرين والمنافقين إن الله كان عليما﴾ [الأحزَاب: 1]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Allah yandu bhayabhaktulu kaligi undu mariyu satyatiraskarula mariyu kapata visvasula yokka abhiprayanni laksya pettaku. Niscayanga, allah sarvajnudu, maha vivecana parudu
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Allāh yandu bhayabhaktulu kaligi uṇḍu mariyu satyatiraskārula mariyu kapaṭa viśvāsula yokka abhiprāyānni lakṣya peṭṭaku. Niścayaṅgā, allāh sarvajñuḍu, mahā vivēcanā paruḍu
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహ్‌యే మహాజ్ఞాని, మహావివేకి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek