×

అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా 54:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:24) ayat 24 in Telugu

54:24 Surah Al-Qamar ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 24 - القَمَر - Page - Juz 27

﴿فَقَالُوٓاْ أَبَشَرٗا مِّنَّا وَٰحِدٗا نَّتَّبِعُهُۥٓ إِنَّآ إِذٗا لَّفِي ضَلَٰلٖ وَسُعُرٍ ﴾
[القَمَر: 24]

అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా

❮ Previous Next ❯

ترجمة: فقالوا أبشرا منا واحدا نتبعه إنا إذا لفي ضلال وسعر, باللغة التيلجو

﴿فقالوا أبشرا منا واحدا نتبعه إنا إذا لفي ضلال وسعر﴾ [القَمَر: 24]

Abdul Raheem Mohammad Moulana
appudu varu ila annaru: "Emi? Maloni oka vyaktini, ontarivadini, memu anusarincala? Ala ayite niscayanga, memu margabhrastulam mariyu piccivaram ayinatle kada
Abdul Raheem Mohammad Moulana
appuḍu vāru ilā annāru: "Ēmī? Mālōni oka vyaktini, oṇṭarivāḍini, mēmu anusarin̄cālā? Alā ayitē niścayaṅgā, mēmu mārgabhraṣṭulaṁ mariyu piccivāraṁ ayinaṭlē kadā
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, మనలోని ఒక మానవుణ్ణి మనం అనుసరించాలా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ముమ్మాటికీ పెడదారిపట్టి, పిచ్చిలో పడినట్లే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek