Quran with Telugu translation - Surah Al-Qamar ayat 34 - القَمَر - Page - Juz 27
﴿إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ حَاصِبًا إِلَّآ ءَالَ لُوطٖۖ نَّجَّيۡنَٰهُم بِسَحَرٖ ﴾
[القَمَر: 34]
﴿إنا أرسلنا عليهم حاصبا إلا آل لوط نجيناهم بسحر﴾ [القَمَر: 34]
Abdul Raheem Mohammad Moulana niscayanga, memu lut intivaru tappa! Itarula midiki rallu visire tuphan galini pampamu. (Lut inti) varini memu vekuva jhamuna raksincamu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, mēmu lūt iṇṭivāru tappa! Itarula mīdiki rāḷḷu visirē tuphān gālini pampāmu. (Lūt iṇṭi) vārini mēmu vēkuva jhāmuna rakṣin̄cāmu |
Muhammad Aziz Ur Rehman మేము వారిపై రాళ్లు కురుపించే గాలిని పంపాము. అయితే లూత్ ఇంటివారిని మాత్రం (శిక్ష నుండి) మినహాయించాము. వాళ్ళను మేము రాత్రి వేకువజామున కాపాడాము – |