×

(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ 12:3 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:3) ayat 3 in Telugu

12:3 Surah Yusuf ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 3 - يُوسُف - Page - Juz 12

﴿نَحۡنُ نَقُصُّ عَلَيۡكَ أَحۡسَنَ ٱلۡقَصَصِ بِمَآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ هَٰذَا ٱلۡقُرۡءَانَ وَإِن كُنتَ مِن قَبۡلِهِۦ لَمِنَ ٱلۡغَٰفِلِينَ ﴾
[يُوسُف: 3]

(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు

❮ Previous Next ❯

ترجمة: نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت, باللغة التيلجو

﴿نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت﴾ [يُوسُف: 3]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Memu i khur'an dvara avatarimpajesina kathalalo uttamamaina gathanu niku vinipinca botunnamu mariyu intaku mundu nivu dinini erugavu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Mēmu ī khur'ān dvārā avatarimpajēsina kathalalō uttamamaina gāthanu nīku vinipin̄ca bōtunnāmu mariyu intaku mundu nīvu dīnini erugavu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) మేము నీ వద్దకు ‘వహీ’ ద్వారా ఈ ఖుర్‌ఆన్‌ను పంపి, (దీని ద్వారా) అత్యుత్తమమైన గాధలను నీకు చెబుతున్నాము. నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు దీని (ఈ గాధల) గురించి ఏమీ తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek