×

(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, 12:4 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:4) ayat 4 in Telugu

12:4 Surah Yusuf ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 4 - يُوسُف - Page - Juz 12

﴿إِذۡ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَٰٓأَبَتِ إِنِّي رَأَيۡتُ أَحَدَ عَشَرَ كَوۡكَبٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ رَأَيۡتُهُمۡ لِي سَٰجِدِينَ ﴾
[يُوسُف: 4]

(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు

❮ Previous Next ❯

ترجمة: إذ قال يوسف لأبيه ياأبت إني رأيت أحد عشر كوكبا والشمس والقمر, باللغة التيلجو

﴿إذ قال يوسف لأبيه ياأبت إني رأيت أحد عشر كوكبا والشمس والقمر﴾ [يُوسُف: 4]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi) yusuph tana tandrito: "O nanna! Nenu vastavanga (kalalo) padakondu naksatralanu, suryunni mariyu candrunni cusanu; vatini na mundu sastanga padutunnatlu cusanu." Ani annappudu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi) yūsuph tana taṇḍritō: "Ō nānnā! Nēnu vāstavaṅgā (kalalō) padakoṇḍu nakṣatrālanu, sūryuṇṇi mariyu candruṇṇi cūśānu; vāṭini nā mundu sāṣṭāṅga paḍutunnaṭlu cūśānu." Ani annappuḍu
Muhammad Aziz Ur Rehman
యూసుఫ్‌ తన తండ్రితో, “నాన్నా! నేను (కలగన్నాను. ఆ కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యచంద్రులను చూశాను. – అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి” అని చెప్పినప్పుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek