×

మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు 16:5 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:5) ayat 5 in Telugu

16:5 Surah An-Nahl ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 5 - النَّحل - Page - Juz 14

﴿وَٱلۡأَنۡعَٰمَ خَلَقَهَاۖ لَكُمۡ فِيهَا دِفۡءٞ وَمَنَٰفِعُ وَمِنۡهَا تَأۡكُلُونَ ﴾
[النَّحل: 5]

మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు

❮ Previous Next ❯

ترجمة: والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون, باللغة التيلجو

﴿والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون﴾ [النَّحل: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana pasuvulanu srstincadu. Vatilo mi koraku veccani dustulu mariyu aneka labhalu kuda unnayi. Mariyu vatilo nundi (konniti mansam) miru tintaru
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana paśuvulanu sr̥ṣṭin̄cāḍu. Vāṭilō mī koraku veccani dustulu mariyu anēka lābhālu kūḍā unnāyi. Mariyu vāṭilō nuṇḍi (konniṭi mānsaṁ) mīru tiṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని (పశువులు) మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek