×

మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకొని పోయేటప్పుడు, 16:6 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:6) ayat 6 in Telugu

16:6 Surah An-Nahl ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 6 - النَّحل - Page - Juz 14

﴿وَلَكُمۡ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسۡرَحُونَ ﴾
[النَّحل: 6]

మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది

❮ Previous Next ❯

ترجمة: ولكم فيها جمال حين تريحون وحين تسرحون, باللغة التيلجو

﴿ولكم فيها جمال حين تريحون وحين تسرحون﴾ [النَّحل: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu vatini miru sayantram indlaku tolukoni vaccetappudu mariyu udayam mepataniki tosukoni poyetappudu, vatilo mikoka manoharamaina drsyam undi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāṭini mīru sāyantraṁ iṇḍlaku tōlukoni vaccēṭappuḍu mariyu udayaṁ mēpaṭāniki tōsukoni pōyēṭappuḍu, vāṭilō mīkoka manōharamaina dr̥śyaṁ undi
Muhammad Aziz Ur Rehman
మీరు వాటిని మేపుకుని రావటంలోనూ, మేపటానికి తోలుకు పోవటంలోనూ అందం (కళ) ఉట్టిపడుతూ ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek