×

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) వున్న ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన 19:41 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:41) ayat 41 in Telugu

19:41 Surah Maryam ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 41 - مَريَم - Page - Juz 16

﴿وَٱذۡكُرۡ فِي ٱلۡكِتَٰبِ إِبۡرَٰهِيمَۚ إِنَّهُۥ كَانَ صِدِّيقٗا نَّبِيًّا ﴾
[مَريَم: 41]

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) వున్న ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన దైవప్రవక్త

❮ Previous Next ❯

ترجمة: واذكر في الكتاب إبراهيم إنه كان صديقا نبيا, باللغة التيلجو

﴿واذكر في الكتاب إبراهيم إنه كان صديقا نبيا﴾ [مَريَم: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu i grantham (khur'an lo) vunna ibrahim gathanu prastavincu. Niscayanga, atanu satyavantudaina daivapravakta
Abdul Raheem Mohammad Moulana
mariyu ī granthaṁ (khur'ān lō) vunna ibrāhīm gāthanu prastāvin̄cu. Niścayaṅgā, atanu satyavantuḍaina daivapravakta
Muhammad Aziz Ur Rehman
ఈ గ్రంథంలో ఇబ్రాహీము (అలైహిస్సలాం) వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek