×

అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు 19:42 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:42) ayat 42 in Telugu

19:42 Surah Maryam ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 42 - مَريَم - Page - Juz 16

﴿إِذۡ قَالَ لِأَبِيهِ يَٰٓأَبَتِ لِمَ تَعۡبُدُ مَا لَا يَسۡمَعُ وَلَا يُبۡصِرُ وَلَا يُغۡنِي عَنكَ شَيۡـٔٗا ﴾
[مَريَم: 42]

అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు

❮ Previous Next ❯

ترجمة: إذ قال لأبيه ياأبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا, باللغة التيلجو

﴿إذ قال لأبيه ياأبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا﴾ [مَريَم: 42]

Abdul Raheem Mohammad Moulana
atanu tana tandrito ila annappudu: "O nanna! Vinaleni mariyu cudaleni mariyu niku e vidhanganu sahayapadaleni vatini, nivenduku aradhistunnavu
Abdul Raheem Mohammad Moulana
atanu tana taṇḍritō ilā annappuḍu: "Ō nānnā! Vinalēni mariyu cūḍalēni mariyu nīku ē vidhaṅgānū sahāyapaḍalēni vāṭini, nīvenduku ārādhistunnāvu
Muhammad Aziz Ur Rehman
అతను తన తండ్రితో, “ఓ నాన్నా! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek