×

నిశ్చయంగా! భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు 19:40 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:40) ayat 40 in Telugu

19:40 Surah Maryam ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 40 - مَريَم - Page - Juz 16

﴿إِنَّا نَحۡنُ نَرِثُ ٱلۡأَرۡضَ وَمَنۡ عَلَيۡهَا وَإِلَيۡنَا يُرۡجَعُونَ ﴾
[مَريَم: 40]

నిశ్చయంగా! భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: إنا نحن نرث الأرض ومن عليها وإلينا يرجعون, باللغة التيلجو

﴿إنا نحن نرث الأرض ومن عليها وإلينا يرجعون﴾ [مَريَم: 40]

Abdul Raheem Mohammad Moulana
niscayanga! Bhumiki mariyu danipai vunna variki varasulam meme! Varandaru ma vaipunake maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā! Bhūmiki mariyu dānipai vunna vāriki vārasulaṁ mēmē! Vārandarū mā vaipunakē maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
స్వయంగా మేమే భూమికీ, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek