Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 158 - البَقَرَة - Page - Juz 2
﴿۞ إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِۖ فَمَنۡ حَجَّ ٱلۡبَيۡتَ أَوِ ٱعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ أَن يَطَّوَّفَ بِهِمَاۚ وَمَن تَطَوَّعَ خَيۡرٗا فَإِنَّ ٱللَّهَ شَاكِرٌ عَلِيمٌ ﴾
[البَقَرَة: 158]
﴿إن الصفا والمروة من شعائر الله فمن حج البيت أو اعتمر فلا﴾ [البَقَرَة: 158]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, 'sapha mariyu marvalu allah cupina cihnalu. Kavuna evadu (ka'abah) grhaniki'hajj leka'umra koraku potado, atadu i renti madhya pacarlu (sa'yi) ceste, ataniki etti dosam ledu. Mariyu evadaina svecchapurvakanga mancikaryam ceste! Niscayanga, allah krtajnatalanu amodincevadu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, 'saphā mariyu marvālu allāh cūpina cihnālu. Kāvuna evaḍu (ka'abah) gr̥hāniki'hajj lēka'umrā koraku pōtāḍō, ataḍu ī reṇṭi madhya pacārlu (sa'yī) cēstē, ataniki eṭṭi dōṣaṁ lēdu. Mariyu evaḍainā svēcchāpūrvakaṅgā man̄cikāryaṁ cēstē! Niścayaṅgā, allāh kr̥tajñatalanu āmōdin̄cēvāḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు |