×

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన 2:159 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:159) ayat 159 in Telugu

2:159 Surah Al-Baqarah ayat 159 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 159 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلۡنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلۡهُدَىٰ مِنۢ بَعۡدِ مَا بَيَّنَّٰهُ لِلنَّاسِ فِي ٱلۡكِتَٰبِ أُوْلَٰٓئِكَ يَلۡعَنُهُمُ ٱللَّهُ وَيَلۡعَنُهُمُ ٱللَّٰعِنُونَ ﴾
[البَقَرَة: 159]

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين يكتمون ما أنـزلنا من البينات والهدى من بعد ما بيناه, باللغة التيلجو

﴿إن الذين يكتمون ما أنـزلنا من البينات والهدى من بعد ما بيناه﴾ [البَقَرَة: 159]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite memu avatarimpajesina spastamaina bodhanalanu, margadarsakatvalanu - prajala koraku divyagranthalalo spastaparacina pidapa kuda - dacutaro! Varini allah tappaka sapistadu (bahiskaristadu). Mariyu sapincagalavaru kuda varini sapistaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē mēmu avatarimpajēsina spaṣṭamaina bōdhanalanu, mārgadarśakatvālanu - prajala koraku divyagranthālalō spaṣṭaparacina pidapa kūḍā - dācutārō! Vārini allāh tappaka śapistāḍu (bahiṣkaristāḍu). Mariyu śapin̄cagalavāru kūḍā vārini śapistāru
Muhammad Aziz Ur Rehman
మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్‌ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek