×

కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి 2:160 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:160) ayat 160 in Telugu

2:160 Surah Al-Baqarah ayat 160 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 160 - البَقَرَة - Page - Juz 2

﴿إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَبَيَّنُواْ فَأُوْلَٰٓئِكَ أَتُوبُ عَلَيۡهِمۡ وَأَنَا ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 160]

కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కరుణా ప్రదాతను

❮ Previous Next ❯

ترجمة: إلا الذين تابوا وأصلحوا وبينوا فأولئك أتوب عليهم وأنا التواب الرحيم, باللغة التيلجو

﴿إلا الذين تابوا وأصلحوا وبينوا فأولئك أتوب عليهم وأنا التواب الرحيم﴾ [البَقَرَة: 160]

Abdul Raheem Mohammad Moulana
kani evaraite pascattapa padataro mariyu tama nadavadikanu sanskarincukuntaro mariyu satyanni velladistaro, alanti vari pascattapanni nenu angikaristanu. Mariyu nenu matrame pascattapanni svikarincevadanu, apara karuna pradatanu
Abdul Raheem Mohammad Moulana
kāni evaraitē paścāttāpa paḍatārō mariyu tama naḍavaḍikanu sanskarin̄cukuṇṭārō mariyu satyānni vellaḍistārō, alāṇṭi vāri paścāttāpānni nēnu aṅgīkaristānu. Mariyu nēnu mātramē paścāttāpānni svīkarin̄cēvāḍanu, apāra karuṇā pradātanu
Muhammad Aziz Ur Rehman
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek