×

నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతి చెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం 2:161 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:161) ayat 161 in Telugu

2:161 Surah Al-Baqarah ayat 161 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 161 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَمَاتُواْ وَهُمۡ كُفَّارٌ أُوْلَٰٓئِكَ عَلَيۡهِمۡ لَعۡنَةُ ٱللَّهِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلنَّاسِ أَجۡمَعِينَ ﴾
[البَقَرَة: 161]

నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతి చెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس, باللغة التيلجو

﴿إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس﴾ [البَقَرَة: 161]

Abdul Raheem Mohammad Moulana
niscayanga evaraite satyatiraskarulai, a tiraskaranlone mrti cendutaro, alanti varipai allah yokka sapam (bahiskaram) untundi mariyu devadutala mariyu sarva manavula yokka sapamuntandi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā evaraitē satyatiraskārulai, ā tiraskāranlōnē mr̥ti cendutārō, alāṇṭi vāripai allāh yokka śāpaṁ (bahiṣkāraṁ) uṇṭundi mariyu dēvadūtala mariyu sarva mānavula yokka śāpamuṇṭandi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్‌ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek