Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 240 - البَقَرَة - Page - Juz 2
﴿وَٱلَّذِينَ يُتَوَفَّوۡنَ مِنكُمۡ وَيَذَرُونَ أَزۡوَٰجٗا وَصِيَّةٗ لِّأَزۡوَٰجِهِم مَّتَٰعًا إِلَى ٱلۡحَوۡلِ غَيۡرَ إِخۡرَاجٖۚ فَإِنۡ خَرَجۡنَ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِي مَا فَعَلۡنَ فِيٓ أَنفُسِهِنَّ مِن مَّعۡرُوفٖۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٞ ﴾
[البَقَرَة: 240]
﴿والذين يتوفون منكم ويذرون أزواجا وصية لأزواجهم متاعا إلى الحول غير إخراج﴾ [البَقَرَة: 240]
Abdul Raheem Mohammad Moulana mariyu milo maranincina varu bharyalanu vadalipote, varu tama bharyalaku oka sanvatsarapu bharanapu kharculu ivvalani, varini inti nundi vedalagotta vaddani vilunama vrayali. Kani varu tamantata tame vellipoyi, tama visayanlo dharmasam'matanga emi cesina mipai papam ledu mariyu allah sarvasaktimantudu, maha vivekavantudu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīlō maraṇin̄cina vāru bhāryalanu vadalipōtē, vāru tama bhāryalaku oka sanvatsarapu bharaṇapu kharculu ivvālanī, vārini iṇṭi nuṇḍi veḍalagoṭṭa vaddanī vīlunāmā vrāyāli. Kānī vāru tamantaṭa tāmē veḷḷipōyi, tama viṣayanlō dharmasam'mataṅgā ēmi cēsinā mīpai pāpaṁ lēdu mariyu allāh sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu |
Muhammad Aziz Ur Rehman మీలో ఎవరయినా చనిపోయి, వారు తమ భార్యలను వదలిపోతే, వారు ఒక ఏడాది కాలంపాటు ప్రయోజనం పొందేలా, వారిని ఎవరూ ఇండ్ల నుంచి గెంటివేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు |