×

సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య 20:58 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:58) ayat 58 in Telugu

20:58 Surah Ta-Ha ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 58 - طه - Page - Juz 16

﴿فَلَنَأۡتِيَنَّكَ بِسِحۡرٖ مِّثۡلِهِۦ فَٱجۡعَلۡ بَيۡنَنَا وَبَيۡنَكَ مَوۡعِدٗا لَّا نُخۡلِفُهُۥ نَحۡنُ وَلَآ أَنتَ مَكَانٗا سُوٗى ﴾
[طه: 58]

సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కానీ నీవు కానీ వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి

❮ Previous Next ❯

ترجمة: فلنأتينك بسحر مثله فاجعل بيننا وبينك موعدا لا نخلفه نحن ولا أنت, باللغة التيلجو

﴿فلنأتينك بسحر مثله فاجعل بيننا وبينك موعدا لا نخلفه نحن ولا أنت﴾ [طه: 58]

Abdul Raheem Mohammad Moulana
sare! Memu kuda dani vanti mantrajalanni niku potiga testamu; kavuna ma madhya ni madhya (samavesaniki) oka samayam mariyu sthalanni nirnayincu. Dani nundi memu kani nivu kani venukada kudadu. Mariyu adoka yuktamaina sthalamai undali
Abdul Raheem Mohammad Moulana
sarē! Mēmu kūḍā dāni vaṇṭi mantrajālānni nīku pōṭīgā testāmu; kāvuna mā madhya nī madhya (samāvēśāniki) oka samayaṁ mariyu sthalānni nirṇayin̄cu. Dāni nuṇḍi mēmu kānī nīvu kānī venukāḍa kūḍadu. Mariyu adoka yuktamaina sthalamai uṇḍāli
Muhammad Aziz Ur Rehman
“సరే. మేము కూడా నీకు దీటుగా అటువంటి జాలవిద్యనే తీసుకువస్తాము. కాబట్టి నువ్వు నీకూ – మాకూ మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు. మేముగానీ, నువ్వుగానీ మాట తప్పకూడదు. బహిరంగ స్థలంలో పోటీ జరగాలి” అని (ఫిరౌన్‌) సవాలు చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek