Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 21 - المؤمنُون - Page - Juz 18
﴿وَإِنَّ لَكُمۡ فِي ٱلۡأَنۡعَٰمِ لَعِبۡرَةٗۖ نُّسۡقِيكُم مِّمَّا فِي بُطُونِهَا وَلَكُمۡ فِيهَا مَنَٰفِعُ كَثِيرَةٞ وَمِنۡهَا تَأۡكُلُونَ ﴾
[المؤمنُون: 21]
﴿وإن لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونها ولكم فيها منافع﴾ [المؤمنُون: 21]
Abdul Raheem Mohammad Moulana mariyu niscayanga, mi pasuvulalo miku oka gunapathamundi. Memu vati kadupulalo unnadi (palu) miku traputunnamu. Mariyu vatilo miku inka enno itara labhalu kuda unnayi. Mariyu vati (mansam) miru tintaru |
Abdul Raheem Mohammad Moulana mariyu niścayaṅgā, mī paśuvulalō mīku oka guṇapāṭhamundi. Mēmu vāṭi kaḍupulalō unnadi (pālu) mīku trāputunnāmu. Mariyu vāṭilō mīku iṅkā ennō itara lābhālu kūḍā unnāyi. Mariyu vāṭi (mānsaṁ) mīru tiṇṭāru |
Muhammad Aziz Ur Rehman మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని (పాలను) త్రాపుతున్నాము. ఇంకా, వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువుల్లో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను |