×

మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ 25:54 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:54) ayat 54 in Telugu

25:54 Surah Al-Furqan ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 54 - الفُرقَان - Page - Juz 19

﴿وَهُوَ ٱلَّذِي خَلَقَ مِنَ ٱلۡمَآءِ بَشَرٗا فَجَعَلَهُۥ نَسَبٗا وَصِهۡرٗاۗ وَكَانَ رَبُّكَ قَدِيرٗا ﴾
[الفُرقَان: 54]

మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي خلق من الماء بشرا فجعله نسبا وصهرا وكان ربك قديرا, باللغة التيلجو

﴿وهو الذي خلق من الماء بشرا فجعله نسبا وصهرا وكان ربك قديرا﴾ [الفُرقَان: 54]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane nitito manavunni srstincadu. Taruvata ataniki tana vansa bandhutvanni mariyu vivaha bandhutvanni erparacadu. Mariyu vastavaniki ni prabhuvu (pratidi ceyagala) samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē nīṭitō mānavuṇṇi sr̥ṣṭin̄cāḍu. Taruvāta ataniki tana vanśa bandhutvānni mariyu vivāha bandhutvānni ērparacāḍu. Mariyu vāstavāniki nī prabhuvu (pratidī cēyagala) samardhuḍu
Muhammad Aziz Ur Rehman
నీటితో మానవుణ్ణి సృష్టించినవాడు ఆయనే. ఆ తరువాత అతనికి వంశపారంపర్యాన్ని, అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు. నిశ్చయంగా నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) శక్తి గలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek