Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 111 - الشعراء - Page - Juz 19
﴿۞ قَالُوٓاْ أَنُؤۡمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلۡأَرۡذَلُونَ ﴾
[الشعراء: 111]
﴿قالوا أنؤمن لك واتبعك الأرذلون﴾ [الشعراء: 111]
Abdul Raheem Mohammad Moulana varannaru: "Emi? Memu ninnu visvasincala? Ninnu kevalam adhamulaina vare kada anusaristunnadi |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Ēmī? Mēmu ninnu viśvasin̄cālā? Ninnu kēvalaṁ adhamulaina vārē kadā anusaristunnadi |
Muhammad Aziz Ur Rehman (దానికి అతని) జాతివారు, “ఏమిటీ? మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు” అని సమాధానమిచ్చారు |