×

మరియు నిశ్చయంగా వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తున్నాయో, నీ ప్రభువుకు బాగా 27:74 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:74) ayat 74 in Telugu

27:74 Surah An-Naml ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 74 - النَّمل - Page - Juz 20

﴿وَإِنَّ رَبَّكَ لَيَعۡلَمُ مَا تُكِنُّ صُدُورُهُمۡ وَمَا يُعۡلِنُونَ ﴾
[النَّمل: 74]

మరియు నిశ్చయంగా వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తున్నాయో, నీ ప్రభువుకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون, باللغة التيلجو

﴿وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون﴾ [النَّمل: 74]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga vari hrdayalu emi dastunnayo mariyu emi vyaktaparustunnayo, ni prabhuvuku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā vāri hr̥dayālu ēmi dāstunnāyō mariyu ēmi vyaktaparustunnāyō, nī prabhuvuku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవీ తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek