×

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నాకు 28:74 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:74) ayat 74 in Telugu

28:74 Surah Al-Qasas ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 74 - القَصَص - Page - Juz 20

﴿وَيَوۡمَ يُنَادِيهِمۡ فَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تَزۡعُمُونَ ﴾
[القَصَص: 74]

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నాకు భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు

❮ Previous Next ❯

ترجمة: ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون, باللغة التيلجو

﴿ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون﴾ [القَصَص: 74]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) ayana (allah), varini a roju pilici ila prasnistadu: "Miru naku bhagasvamulani nokki ceppina varu (bhavincina varu) ippudu ekkadunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) āyana (allāh), vārini ā rōju pilici ilā praśnistāḍu: "Mīru nāku bhāgasvāmulani nokki ceppina vāru (bhāvin̄cina vāru) ippuḍu ekkaḍunnāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ఆయన వారిని పిలిచి, “మీరు ఎవరెవరిని నా భాగస్వాములుగా తలపోసేవారో వారెక్కడ?” అని అడుగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek