×

మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టి ఇలా అంటాము: "మీ నిదర్శనాన్ని 28:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:75) ayat 75 in Telugu

28:75 Surah Al-Qasas ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 75 - القَصَص - Page - Juz 20

﴿وَنَزَعۡنَا مِن كُلِّ أُمَّةٖ شَهِيدٗا فَقُلۡنَا هَاتُواْ بُرۡهَٰنَكُمۡ فَعَلِمُوٓاْ أَنَّ ٱلۡحَقَّ لِلَّهِ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[القَصَص: 75]

మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టి ఇలా అంటాము: "మీ నిదర్శనాన్ని తీసుకురండి!" అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించుకున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: ونـزعنا من كل أمة شهيدا فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله, باللغة التيلجو

﴿ونـزعنا من كل أمة شهيدا فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله﴾ [القَصَص: 75]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu prati samajam nundi oka saksini nilabetti ila antamu: "Mi nidarsananni tisukurandi!" Appudu varu satyam, niscayanga allah vaipe undani telusukuntaru. Mariyu varu kalpincukunnavanni varini tyajinci untayi
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu prati samājaṁ nuṇḍi oka sākṣini nilabeṭṭi ilā aṇṭāmu: "Mī nidarśanānni tīsukuraṇḍi!" Appuḍu vāru satyaṁ, niścayaṅgā allāh vaipē undani telusukuṇṭāru. Mariyu vāru kalpin̄cukunnavannī vārini tyajin̄ci uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
ఇంకా, మేము ప్రతి మానవ సముదాయం నుంచి ఒక్కో సాక్షిని తీసుకుంటాము. ఆ తరువాత, “ఏదీ, మీ ప్రమాణాన్ని తీసుకురండి” అని అంటాము. అప్పుడు వారు, సత్యం అల్లాహ్‌ పక్షానే ఉందని తెలుసుకుంటారు. వారు అల్లే కట్టుకథలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek