×

ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు 3:162 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:162) ayat 162 in Telugu

3:162 Surah al-‘Imran ayat 162 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 162 - آل عِمران - Page - Juz 4

﴿أَفَمَنِ ٱتَّبَعَ رِضۡوَٰنَ ٱللَّهِ كَمَنۢ بَآءَ بِسَخَطٖ مِّنَ ٱللَّهِ وَمَأۡوَىٰهُ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[آل عِمران: 162]

ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: أفمن اتبع رضوان الله كمن باء بسخط من الله ومأواه جهنم وبئس, باللغة التيلجو

﴿أفمن اتبع رضوان الله كمن باء بسخط من الله ومأواه جهنم وبئس﴾ [آل عِمران: 162]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah abhistam prakaram nadice vyakti, allah agrahaniki gurayye vadito samanudavutada? Mariyu narakame vani asrayamu. Mariyu adi ati cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh abhīṣṭaṁ prakāraṁ naḍicē vyakti, allāh āgrahāniki gurayyē vāḍitō samānuḍavutāḍā? Mariyu narakamē vāni āśrayamu. Mariyu adi ati ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్న వాడు, దైవాగ్రహానికి పాత్రుడై అతిచెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానుడవుతాడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek