×

మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి 3:161 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:161) ayat 161 in Telugu

3:161 Surah al-‘Imran ayat 161 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 161 - آل عِمران - Page - Juz 4

﴿وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّۚ وَمَن يَغۡلُلۡ يَأۡتِ بِمَا غَلَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[آل عِمران: 161]

మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: وما كان لنبي أن يغل ومن يغلل يأت بما غل يوم القيامة, باللغة التيلجو

﴿وما كان لنبي أن يغل ومن يغلل يأت بما غل يوم القيامة﴾ [آل عِمران: 161]

Abdul Raheem Mohammad Moulana
mariyu e pravakta kuda vijayadhanam (buti) koraku nam'maka drohaniki palpadadu. Mariyu nam'makadrohaniki palpadinavadu punarut'thana dinamuna tana nam'maka drohanto patu hajaravutadu. Appudu prati praniki tanu arjincina daniki purti pratiphalam ivvabadutundi mariyu varikelanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ē pravakta kūḍā vijayadhanaṁ (būṭī) koraku nam'maka drōhāniki pālpaḍaḍu. Mariyu nam'makadrōhāniki pālpaḍinavāḍu punarut'thāna dinamuna tana nam'maka drōhantō pāṭu hājaravutāḍu. Appuḍu prati prāṇiki tānu arjin̄cina dāniki pūrti pratiphalaṁ ivvabaḍutundi mariyu vārikelāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయదినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek