×

నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు 3:62 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:62) ayat 62 in Telugu

3:62 Surah al-‘Imran ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 62 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡقَصَصُ ٱلۡحَقُّۚ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[آل عِمران: 62]

నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: إن هذا لهو القصص الحق وما من إله إلا الله وإن الله, باللغة التيلجو

﴿إن هذا لهو القصص الحق وما من إله إلا الله وإن الله﴾ [آل عِمران: 62]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, ide (isanu gurincina) satyagatha. Mariyu allah tappa vere aradhyaniyudu ledu. Mariyu niscayanga, allah matrame sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, idē (īsānu gurin̄cina) satyagātha. Mariyu allāh tappa vērē ārādhyanīyuḍu lēḍu. Mariyu niścayaṅgā, allāh mātramē sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek