×

ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి 3:61 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:61) ayat 61 in Telugu

3:61 Surah al-‘Imran ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 61 - آل عِمران - Page - Juz 3

﴿فَمَنۡ حَآجَّكَ فِيهِ مِنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡاْ نَدۡعُ أَبۡنَآءَنَا وَأَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَأَنفُسَنَا وَأَنفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ ٱللَّهِ عَلَى ٱلۡكَٰذِبِينَ ﴾
[آل عِمران: 61]

ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: "రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: 'అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!' అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము

❮ Previous Next ❯

ترجمة: فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندع, باللغة التيلجو

﴿فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندع﴾ [آل عِمران: 61]

Abdul Raheem Mohammad Moulana
i jnanam niku andina tarvata kuda evadaina nito atanini (isanu) gurinci vivadaniki digite, ila anu: "Randi! Memu mariyu miru kalisi, ma kumarulanu mariyu mi kumarulanu; ma strilanu mariyu mi strilanu pilucukoni, andaramu kalisi: 'Asatyam palike varipai allah sapam (bahiskaram) padugaka!' Ani hrdayapurvakanga prarthiddamu
Abdul Raheem Mohammad Moulana
ī jñānaṁ nīku andina tarvāta kūḍā evaḍainā nītō atanini (īsānu) gurin̄ci vivādāniki digitē, ilā anu: "Raṇḍi! Mēmu mariyu mīru kalisi, mā kumārulanu mariyu mī kumārulanu; mā strīlanu mariyu mī strīlanu pilucukoni, andaramū kalisi: 'Asatyaṁ palikē vāripai allāh śāpaṁ (bahiṣkāraṁ) paḍugāka!' Ani hr̥dayapūrvakaṅgā prārthiddāmu
Muhammad Aziz Ur Rehman
కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: ”రండి! మీరూ మేము కలసి మన కుమారులను, మన స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత – ‘అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్‌ శాపం పడుగాక’ అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek