×

కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ 30:50 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:50) ayat 50 in Telugu

30:50 Surah Ar-Rum ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 50 - الرُّوم - Page - Juz 21

﴿فَٱنظُرۡ إِلَىٰٓ ءَاثَٰرِ رَحۡمَتِ ٱللَّهِ كَيۡفَ يُحۡيِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَآۚ إِنَّ ذَٰلِكَ لَمُحۡيِ ٱلۡمَوۡتَىٰۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[الرُّوم: 50]

కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: فانظر إلى آثار رحمة الله كيف يحي الأرض بعد موتها إن ذلك, باللغة التيلجو

﴿فانظر إلى آثار رحمة الله كيف يحي الأرض بعد موتها إن ذلك﴾ [الرُّوم: 50]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o manavuda!) Allah karunya cihnalanu cudu: Ayana nirjivanga unna bhumilo e vidhanga pranam postado! Niscayanga, ide vidhanga ayana (marananantaram) mrtulaku kuda pranam postadu! Mariyu ayana pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō mānavuḍā!) Allāh kāruṇya cihnālanu cūḍu: Āyana nirjīvaṅgā unna bhūmilō ē vidhaṅgā prāṇaṁ pōstāḍō! Niścayaṅgā, idē vidhaṅgā āyana (maraṇānantaraṁ) mr̥tulaku kūḍā prāṇaṁ pōstāḍu! Mariyu āyana pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
మరి నువ్వు అల్లాహ్‌ కారుణ్య చిహ్నాలను చూడు- భూమిని, చచ్చిన తరువాత ఏ విధంగా ఆయన బ్రతికిస్తున్నాడో!? ఆయన మృతులను బ్రతికిస్తాడన్న విషయంలో కూడా ఎలాంటి సందేహానికి తావులేదు. ఆయనకు ప్రతిదీ చేయగల శక్తి ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek