×

మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని 30:51 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:51) ayat 51 in Telugu

30:51 Surah Ar-Rum ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 51 - الرُّوم - Page - Juz 21

﴿وَلَئِنۡ أَرۡسَلۡنَا رِيحٗا فَرَأَوۡهُ مُصۡفَرّٗا لَّظَلُّواْ مِنۢ بَعۡدِهِۦ يَكۡفُرُونَ ﴾
[الرُّوم: 51]

మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్యతిరస్కారులవుతారు)

❮ Previous Next ❯

ترجمة: ولئن أرسلنا ريحا فرأوه مصفرا لظلوا من بعده يكفرون, باللغة التيلجو

﴿ولئن أرسلنا ريحا فرأوه مصفرا لظلوا من بعده يكفرون﴾ [الرُّوم: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu galini pampite, dani nundi vari pantalanu pasupu paccaga mari povatanni cusina taruvata varu krtaghnataku lonavutaru (satyatiraskarulavutaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu gālini pampitē, dāni nuṇḍi vāri paṇṭalanu pasupu paccagā māri pōvaṭānni cūsina taruvāta vāru kr̥taghnataku lōnavutāru (satyatiraskārulavutāru)
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము తీవ్రమైన (చెడు) గాలిని పంపినట్లయితే, తమ పంట పొలాలు పసుపుపచ్చగా వాడిపోవటం చూసి, అటు పిమ్మట వారు కృతఘ్నులుగా తయారవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek