×

మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి 30:6 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:6) ayat 6 in Telugu

30:6 Surah Ar-Rum ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 6 - الرُّوم - Page - Juz 21

﴿وَعۡدَ ٱللَّهِۖ لَا يُخۡلِفُ ٱللَّهُ وَعۡدَهُۥ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[الرُّوم: 6]

మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وعد الله لا يخلف الله وعده ولكن أكثر الناس لا يعلمون, باللغة التيلجو

﴿وعد الله لا يخلف الله وعده ولكن أكثر الناس لا يعلمون﴾ [الرُّوم: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu (idi) allah cesina vagdanam. Allah tana vagdananni bhanga paracadu, kani vastavaniki cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (idi) allāh cēsina vāgdānaṁ. Allāh tana vāgdānānni bhaṅga paracaḍu, kānī vāstavāniki cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
(ఇది) అల్లాహ్‌ వాగ్దానం. అల్లాహ్‌ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాని చాలామంది (ఈ సంగతిని) తెలుసుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek