×

ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ 34:48 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:48) ayat 48 in Telugu

34:48 Surah Saba’ ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 48 - سَبإ - Page - Juz 22

﴿قُلۡ إِنَّ رَبِّي يَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ﴾
[سَبإ: 48]

ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు

❮ Previous Next ❯

ترجمة: قل إن ربي يقذف بالحق علام الغيوب, باللغة التيلجو

﴿قل إن ربي يقذف بالحق علام الغيوب﴾ [سَبإ: 48]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Niscayanga, na prabhuve satyanni (asatyaniki virud'dhanga) pampevadu. Ayane agocara yatharthalanni telisi unnavadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Niścayaṅgā, nā prabhuvē satyānni (asatyāniki virud'dhaṅgā) pampēvāḍu. Āyanē agōcara yathārthālannī telisi unnavāḍu
Muhammad Aziz Ur Rehman
(ఈ విధంగా కూడా) చెప్పు: “నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన అగోచర విషయాలన్నీ తెలిసినవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek